Wednesday, September 11, 2019

65TH NATIONAL SCHOOL GAMES CALENDAR 2019-20

65TH NATIONAL SCHOOL GAMES CALENDAR 2019-20
Part-I,II,III
Click the below link for 
sgfi-national-school-games-calendar-19-20-part-1


                                Click the below link for 

sgfi-national-school-games-calendar-19-20-part-2

                                 Click the below link for 
sgfi-national-school games calendar 19-20 part-3

SGF,Krishna selections calendar 19-20

Krishna District School Games Under 11 years,Under 14 Years, Under 17 years Selections Calendar 2019-20







Saturday, September 7, 2019

VK Academy is one of the Top & Best Weightlifting Academy in Andhra Pradesh

It is Our dream project since 2002. Finally we started Sports Academy named as VK Academy of Sports at Mulapadu, Ibrahimpatnam Mandal, Andhra Pradesh. It is one and only Top & Best Weightlifting Academy  in Andhra Pradesh running by NGO's.

Our aim as much as encourage the strength Sports like Weightlifting ,Powerlifting

we offer free coaching for students.

VK Weightlifting Academy Facilities :

                                               K Sandhya, Junior Commonwealth Gold medalist



  • Accommodation for 40 Weightlifters (Men)

  • 3 Weightlifting sets

  • Fitness Equipment for Supporting Exercises

  • 200 Track

  • Vollyball court for recreation.


we accept donations for development of sports infrastructure and facilities. if any body want to join with us please contact +91 6305-624-707. email: vkacademy99@gmail.com 

VK Academy of Sports Students got medals in District Weightlifting competitions-2019

ఈనెల 11-08-19 న విజయవాడ K .B.N  కాలేజీలో జరిగిన కృష్ణాజిల్లా స్థాయి Sub-Junior  ,జూనియర్ ,సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో మూలపాడు V K అకాడమీ కి చెందిన క్రీడాకారులు పాల్గొని పతకాలు సాధించారు . పతకాలు వివరాలు మరియు వారి పెర్ఫార్మన్స్ వివరాలు

sub Junior కేటగిరీలో 

M నాగరాజు 55kg కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు స్నాచ్ 60kg క్లీన్&జెర్క్ విభాగంలో 72kg మొత్తం 132kg

K . వీరేష్ 55kg కేటగిరీలో సిల్వర్ మెడల్ సాధించాడు స్నాచ్ 50kg క్లీన్&జెర్క్ విభాగంలో 72kg మొత్తం 122kg

M చరణ్ తేజ 55kg కేటగిరీలో Bronze  మెడల్ సాధించాడు స్నాచ్ 49kg క్లీన్&జెర్క్ విభాగంలో 63kg మొత్తం 112kg

D మోక్షజ్ఞ సాయి 61kg కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు స్నాచ్ 60kg క్లీన్&జెర్క్ విభాగంలో 70kg మొత్తం 131kg

Junior కేటగిరీలో 

M నాగరాజు 55kg కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు స్నాచ్ 60kg క్లీన్&జెర్క్ విభాగంలో 72kg మొత్తం 132kg

K . వీరేష్ 55kg కేటగిరీలో సిల్వర్ మెడల్ సాధించాడు స్నాచ్ 50kg క్లీన్&జెర్క్ విభాగంలో 72kg మొత్తం 122kg

D మోక్షజ్ఞ సాయి 61kg కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు స్నాచ్ 60kg క్లీన్&జెర్క్ విభాగంలో 70kg మొత్తం 131kg

Ch వెంకటేష్ 67kg కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు స్నాచ్ 83kg క్లీన్&జెర్క్ విభాగంలో 100kg మొత్తం 183kg
కోటేశ్వరరావు  73kg కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు స్నాచ్ 100kg క్లీన్&జెర్క్ విభాగంలో 120kg మొత్తం 220kg
Sk రషీద్ 81kg కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు స్నాచ్ 74kg క్లీన్&జెర్క్ విభాగంలో 92kg మొత్తం 166kg
 j కోటేశ్వరరావు బెస్ట్ లిఫ్టర్ టైటిల్ సాధించాడు

సీనియర్ కేటగిరీలో 

Ch వెంకటేష్ 67kg కేటగిరీలో సిల్వర్ మెడల్ సాధించాడు స్నాచ్ 83kg క్లీన్&జెర్క్ విభాగంలో 100kg మొత్తం 183kg . 



వీరందరూ DSA కోచ్ V.N రాజశేఖర్ వద్ద శిక్షణ పొందుచున్నారు . వీరందరిని కోచ్ రాజశేఖర్ మరియు అకాడమీ సెక్రటరీ లీలా వాణి అభినందించారు. weightlifting  మరియు powerlifting లో ఉచిత శిక్షణ పొందగోరు విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్ తో సంప్రదించగలరు . వివారములకు 6305624707,8885579707 నెంబర్స్ లో సంప్రదించండి   

Today's post

JOIN IN VK ACADEMY