NEWS
ఈనెల 11-08-19 న విజయవాడ K .B.N కాలేజీలో జరిగిన కృష్ణాజిల్లా స్థాయి Sub-Junior ,జూనియర్ ,సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో మూలపాడు V K అకాడమీ కి చెందిన క్రీడాకారులు పాల్గొని పతకాలు సాధించారు . పతకాలు వివరాలు మరియు వారి పెర్ఫార్మన్స్ వివరాలు
K . వీరేష్ 55kg కేటగిరీలో సిల్వర్ మెడల్ సాధించాడు స్నాచ్ 50kg క్లీన్&జెర్క్ విభాగంలో 72kg మొత్తం 122kg
M చరణ్ తేజ 55kg కేటగిరీలో Bronze మెడల్ సాధించాడు స్నాచ్ 49kg క్లీన్&జెర్క్ విభాగంలో 63kg మొత్తం 112kg
D మోక్షజ్ఞ సాయి 61kg కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు స్నాచ్ 60kg క్లీన్&జెర్క్ విభాగంలో 70kg మొత్తం 131kg

Ch వెంకటేష్ 67kg కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు స్నాచ్ 83kg క్లీన్&జెర్క్ విభాగంలో 100kg మొత్తం 183kg
కోటేశ్వరరావు 73kg కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు స్నాచ్ 100kg క్లీన్&జెర్క్ విభాగంలో 120kg మొత్తం 220kg
Sk రషీద్ 81kg కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు స్నాచ్ 74kg క్లీన్&జెర్క్ విభాగంలో 92kg మొత్తం 166kg
j కోటేశ్వరరావు బెస్ట్ లిఫ్టర్ టైటిల్ సాధించాడు
sub Junior కేటగిరీలో
M నాగరాజు 55kg కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు స్నాచ్ 60kg క్లీన్&జెర్క్ విభాగంలో 72kg మొత్తం 132kgK . వీరేష్ 55kg కేటగిరీలో సిల్వర్ మెడల్ సాధించాడు స్నాచ్ 50kg క్లీన్&జెర్క్ విభాగంలో 72kg మొత్తం 122kg

Junior కేటగిరీలో

సీనియర్ కేటగిరీలో
Ch వెంకటేష్ 67kg కేటగిరీలో సిల్వర్ మెడల్ సాధించాడు స్నాచ్ 83kg క్లీన్&జెర్క్ విభాగంలో 100kg మొత్తం 183kg .
వీరందరూ DSA కోచ్ V.N రాజశేఖర్ వద్ద శిక్షణ పొందుచున్నారు . వీరందరిని కోచ్ రాజశేఖర్ మరియు అకాడమీ సెక్రటరీ లీలా వాణి అభినందించారు. weightlifting మరియు powerlifting లో ఉచిత శిక్షణ పొందగోరు విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్ తో సంప్రదించగలరు . వివారములకు 6305624707,8885579707 నెంబర్స్ లో సంప్రదించండి
Comments
Post a Comment